‘గుంటూరు కారం’ సినిమా టికెట్ ధర పెంపుకు ప్రభుత్వ అనుమతి..!!

‘గుంటూరు కారం’( Guntur Karam ) సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయి.ఈ మేరకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) అనుమతి ఇచ్చింది.సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచేందుకు తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.అదేవిధంగా గుంటూరు కారం బెన్ ఫిట్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 Govt Approves Increase In Ticket Price Of Guntur Karam Movie Details, Guntur Kar-TeluguStop.com

అలాగే గుంటూరు కారం ఆరో షో ప్రదర్శనకూ అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది.

అయితే గత నెలలో గుంటూరు కారం మూవీ టికెట్ల ధరలను( Guntur Karam Ticket Prices ) పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి మూవీ మేకర్స్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.తెలంగాణలో సింగిల్స్ స్క్రీన్స్ లో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 ధరను పెంపునకు మరియు అదనపు షో ల కోసం అనుమతి ఇవ్వాలని కోరారు.మూవీ మేకర్స్ రిక్వెస్ట్ నేపథ్యంలో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube