లోక్‎సభ స్పీకర్ అనుమతి కోరా..: కేశినేని నాని

లోక్‎సభ స్పీకర్ ను( Loksabha Speaker ) కలిసి తన పదవికి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) అన్నారు.ఇందుకోసం లోక్‎సభ స్పీకర్ అనుమతి కోరినట్లు తెలిపారు.

 Lok Sabha Speaker Sought Permission Mp Kesineni Nani Details, Lok Sabha Speaker-TeluguStop.com

ఈ నేపథ్యంలో స్పీకర్ అపాయింట్ మెంట్ రాగానే ఢిల్లీకి వెళ్తానని కేశినేని నాని పేర్కొన్నారు.స్పీకర్ ను కలిసి ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానన్న ఆయన తరువాత ముఖ్య అనుచరులతో సమావేశం ఉంటుందని తెలిపారు.

అనుచరులతో సమావేశం ముగిసిన తరువాతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు.అభిమానులు, అనుచరులు ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పారు.ప్రాంత అభివృద్ధి కోసం ఇతర పార్టీ నేతలను కలవాల్సి వస్తుందన్నారు.దానిపై దుష్ప్రచారం చేయడం సరికాదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube