మంచు మనోజ్ సినిమాలో హీరోయిన్ గా నిహారిక... ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!

మంచు మనోజ్ ( Manchu Manoj ) దాదాపు 7 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలా ఏడు సంవత్సరాల తర్వాత ఈయన తిరిగి కెరియర్ పరంగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు అనే విషయం మనకు తెలిసిందే.ఒకవైపు సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు ఈయన బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

 Niharika కొణిదెల Play Key Role In Manoj What The Fish Movie, Manch-TeluguStop.com

ఇటీవల కొన్ని నెలల క్రితం వాట్ ది ఫిష్ ( What The Fish ) అనే సరికొత్త టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాకు సంబంధించినటువంటి లుక్స్ గ్లింప్స్ కూడా విడుదలైంది.

ఇక ఈ సినిమాలో పలువురు సెలబ్రిటీలో కూడా కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది ఇకపోతే ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్న విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి వార్తలు బయటకు రాలేదు కానీ తాజాగా ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక( Niharika ) హీరోయిన్గా నటించబోతున్నారు అన్న వార్త మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు.ప్రస్తుతం ఈ సినిమా నుంచి నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

నేడు నిహారిక పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఇక ఈ పోస్టర్ చూసినటువంటి వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఏంటి నిహారిక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన నిహారిక పోస్టర్ లో ఓ మెరిసేటి షార్ట్ డ్రెస్ లో అదరగొడుతుంది.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube