హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.బజార్ ఘాట్ లోని ఓ కెమికల్ గోదాంలో మంటలు చెలరేగాయి.

 A Huge Fire Broke Out In Nampally, Hyderabad-TeluguStop.com

ఒక్కసారిగా చెలరేగిన మంటలు గోదాంలోని నాలుగో ఫ్లోర్ వరకు వ్యాపించడంతో భారీగా ఎగిసిపడుతున్నాయి.కాగా మంటలలో ఒకరు మృత్యువాత పడగా పలువురు కార్మికులు చిక్కుకుపోయారని తెలుస్తోంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube