హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
TeluguStop.com
హైదరాబాద్ లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.బజార్ ఘాట్ లోని ఓ కెమికల్ గోదాంలో మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా చెలరేగిన మంటలు గోదాంలోని నాలుగో ఫ్లోర్ వరకు వ్యాపించడంతో భారీగా ఎగిసిపడుతున్నాయి.
కాగా మంటలలో ఒకరు మృత్యువాత పడగా పలువురు కార్మికులు చిక్కుకుపోయారని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters