తెలంగాణలో కొలిక్కి వచ్చిన బీజేపీ - జనసేన పొత్తు

తెలంగాణలో బీజేపీ – జనసేన పొత్తు కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.ఈ మేరకు ఒకటి, రెండు స్థానాలు మినహా మిగతా స్థానాలకు ఇరు పార్టీలకు చెందిన నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

 The Bjp-jana Sena Alliance That Came To Fruition In Telangana-TeluguStop.com

పొత్తులో భాగంగా జనసేన మొత్తం తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే జనసేనకు కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, నాగర్ కర్నూల్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, తాండూరు, కోదాడ నియోజకవర్గ స్థానాలను ఇవ్వబోతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఈనెల 7న ప్రధాని మోదీ నిర్వహించే బీసీ బహిరంగ సభలో జనసేన పాల్గొననుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube