తెలంగాణలో బీజేపీ - జనసేన పొత్తు కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.ఈ మేరకు ఒకటి, రెండు స్థానాలు మినహా మిగతా స్థానాలకు ఇరు పార్టీలకు చెందిన నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
పొత్తులో భాగంగా జనసేన మొత్తం తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.