చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ అయింది.

 Reserve High Court Verdict On Chandrababu's Interim Bail-TeluguStop.com

స్కిల్ డెవలమ్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబు హెల్త్ అంశంలో ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి.

వాదనలు పూర్తయిన తరువాత హైకోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినడమా ? లేక వాయిదా వేయడమా అనేది రేపు చెప్తామని కోర్టు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube