తెలంగాణ సంపదను ఆంధ్రాకు దోచి పెట్టారు..: మంత్రి గంగుల

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.సమైక్య రాష్ట్రంలో ఎంతో గోస పడ్డామన్నారు.

 Telangana's Wealth Has Been Looted From Andhra..: Minister Gangula-TeluguStop.com

తెలంగాణ రాకముందు పంటలు పండక వలసపోయామని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయని మంత్రి గంగుల అన్నారు.

తెలంగాణ సంపదను ఆంధ్రాకు దోచి పెట్టారని ఆరోపించారు.కర్ణాటకలో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న మంత్రి గంగుల తనపై పోటీ చేసిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.

తప్పు జరిగితే తెలంగాణను ఏపీలో కలిపేస్తారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube