తెలంగాణ సంపదను ఆంధ్రాకు దోచి పెట్టారు..: మంత్రి గంగుల

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.సమైక్య రాష్ట్రంలో ఎంతో గోస పడ్డామన్నారు.

తెలంగాణ రాకముందు పంటలు పండక వలసపోయామని పేర్కొన్నారు.తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయని మంత్రి గంగుల అన్నారు.

తెలంగాణ సంపదను ఆంధ్రాకు దోచి పెట్టారని ఆరోపించారు.కర్ణాటకలో మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న మంత్రి గంగుల తనపై పోటీ చేసిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.

తప్పు జరిగితే తెలంగాణను ఏపీలో కలిపేస్తారని తెలిపారు.

సంధ్య థియేటర్ కు భారీ షాక్.. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదంటూ?