న్యూస్ రౌండప్ టాప్ 20 

1.మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Telugu Ap, Assembly, Batukamma, Chandra Babu, Chandrababu, Harish Rao, Jagan, Ka

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Tdp, Vijaya-TeluguStop.com

2.రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత

Telugu Ap, Assembly, Batukamma, Chandra Babu, Chandrababu, Harish Rao, Jagan, Ka

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్( Raja Singh ) బిజెపి సస్పెన్షన్ ఎత్తివేసింది.

3.స్వర్ణ రథంపై మలయప్ప స్వామి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  ఎనిమిదో రోజు అయిన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు.

4.దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

Telugu Ap, Assembly, Batukamma, Chandra Babu, Chandrababu, Harish Rao, Jagan, Ka

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో ఎనిమిదో రోజు అయిన దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

5.సోలాపూర్ లో బతుకమ్మ వేడుకలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మహారాష్ట్రలోని సోలాపూర్ కు వెళ్లానున్నారు.  పుంజల మైదాన్ లో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలతో కలిసి పాల్గొంటారు.

6.రఘురామ కృష్ణంరాజు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులను రాచిరంపాన పెడుతున్న ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

7.కేటీఆర్ పై విమర్శలు

మంత్రి కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.బిజెపి దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని విమర్శించారు.

8.ఏపీ మంత్రివర్గ సమావేశం

ఈనెల 31న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది.

9.తెలంగాణ బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది .52 మందితో ఈ జాబితా విడుదల అయ్యింది.

10.ఖాట్మండు లో భూకంపం

నేపాల్ రాజధాని ఖాట్మండు లో ఈరోజు భూకంపం సంబంధించింది.  రిక్టర్ స్కేలు పై 6.1 తీవ్రత నమోదయింది.

11.సిపిఐ డిమాండ్

ఏపీ సి ఎస్ కే ఎస్ జవహార్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.  ఉపాధ్యాయులు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

12.ఏపీ రాజధానిపై జివీఎల్ కామెంట్స్

విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

13.టిడిపి నిజం గెలవాలి యాత్ర

ఈనెల 25 నుంచి టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిజం గెలవాలి యాత్రను ప్రారంభిస్తున్నట్టు టిడిపి పేర్కొంది.

14.దసరాకు ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీద ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

15.నటి పూనం కౌర్ పూజలు

Telugu Ap, Assembly, Batukamma, Chandra Babu, Chandrababu, Harish Rao, Jagan, Ka

టిడిపి నేత చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని వేడుకున్నట్లు ప్రముఖ నటి పూనం కౌర్ అన్నారు.

16.సద్దుల బతుకమ్మ సంబరాలు

Telugu Ap, Assembly, Batukamma, Chandra Babu, Chandrababu, Harish Rao, Jagan, Ka

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 14న ఎంగిలిపూల బతుకమ్మ( Batukamma )తో ప్రారంభమైన పూల పండుగ ఉత్సవాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో మ్ముగియనున్నాయి.

17.ఉద్యోగులకు డిఏ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

18.  మంత్రి హరీష్ రావు పిలుపు

Telugu Ap, Assembly, Batukamma, Chandra Babu, Chandrababu, Harish Rao, Jagan, Ka

నెల రోజులు సీరియస్ గా కష్టపడి పార్టీ మేనిఫెస్టోను డోర్ టూ  డోర్ అతికించాలని బిఆర్ఎస్ శ్రేణులకు మంత్రి హరీష్ రావు( Harish Rao ) పిలుపునిచ్చారు.

19.ఎన్టీఆర్ బాటలో ప్రయాణం చేస్తా

హైదరాబాద్ కు ఎంత గౌరవం వచ్చిందో అంత గౌరవం ఖమ్మంకు ఇప్పించేలా చేశానని , ఎన్టీఆర్ బాటలో ప్రయాణం చేస్తానని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరావు వ్యాఖ్యానించారు.

20.పవన్ కళ్యాణ్ కామెంట్స్

Telugu Ap, Assembly, Batukamma, Chandra Babu, Chandrababu, Harish Rao, Jagan, Ka

జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమావేశం అయ్యారు.టిడిపి తో పొత్తు వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని,  వ్యక్తిగత అభిప్రాయాలు,  దూషణలకు జనసేనలో తావు లేదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube