న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల/h3p """/" /
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
H3 Class=subheader-style2.రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత/h3p """/" /
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్( Raja Singh ) బిజెపి సస్పెన్షన్ ఎత్తివేసింది.
H3 Class=subheader-style3.స్వర్ణ రథంపై మలయప్ప స్వామి/h3p
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఎనిమిదో రోజు అయిన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు.
H3 Class=subheader-style4.దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు/h3p """/" /
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాల్లో ఎనిమిదో రోజు అయిన దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
H3 Class=subheader-style5.సోలాపూర్ లో బతుకమ్మ వేడుకలు/h3p
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మహారాష్ట్రలోని సోలాపూర్ కు వెళ్లానున్నారు.
పుంజల మైదాన్ లో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలతో కలిసి పాల్గొంటారు.
H3 Class=subheader-style6.రఘురామ కృష్ణంరాజు విమర్శలు/h3p
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులను రాచిరంపాన పెడుతున్న ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
H3 Class=subheader-style7.కేటీఆర్ పై విమర్శలు/h3p
మంత్రి కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
బిజెపి దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని విమర్శించారు.h3 Class=subheader-style8.
ఏపీ మంత్రివర్గ సమావేశం/h3p
ఈనెల 31న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది.h3 Class=subheader-style9.
తెలంగాణ బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల/h3p
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది .
52 మందితో ఈ జాబితా విడుదల అయ్యింది.h3 Class=subheader-style10.
ఖాట్మండు లో భూకంపం/h3p
నేపాల్ రాజధాని ఖాట్మండు లో ఈరోజు భూకంపం సంబంధించింది. రిక్టర్ స్కేలు పై 6.
1 తీవ్రత నమోదయింది.h3 Class=subheader-style11.
సిపిఐ డిమాండ్/h3p
ఏపీ సి ఎస్ కే ఎస్ జవహార్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.
ఉపాధ్యాయులు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
H3 Class=subheader-style12.ఏపీ రాజధానిపై జివీఎల్ కామెంట్స్/h3p
విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
H3 Class=subheader-style13.టిడిపి నిజం గెలవాలి యాత్ర/h3p
ఈనెల 25 నుంచి టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిజం గెలవాలి యాత్రను ప్రారంభిస్తున్నట్టు టిడిపి పేర్కొంది.
H3 Class=subheader-style14.దసరాకు ప్రత్యేక రైళ్లు/h3p
దసరా పండుగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీద ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
H3 Class=subheader-style15.నటి పూనం కౌర్ పూజలు/h3p """/" /
టిడిపి నేత చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని వేడుకున్నట్లు ప్రముఖ నటి పూనం కౌర్ అన్నారు.
H3 Class=subheader-style16.సద్దుల బతుకమ్మ సంబరాలు/h3p """/" /
తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 14న ఎంగిలిపూల బతుకమ్మ( Batukamma )తో ప్రారంభమైన పూల పండుగ ఉత్సవాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో మ్ముగియనున్నాయి.
H3 Class=subheader-style17.ఉద్యోగులకు డిఏ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు/h3p
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
H3 Class=subheader-style18. మంత్రి హరీష్ రావు పిలుపు/h3p """/" /
నెల రోజులు సీరియస్ గా కష్టపడి పార్టీ మేనిఫెస్టోను డోర్ టూ డోర్ అతికించాలని బిఆర్ఎస్ శ్రేణులకు మంత్రి హరీష్ రావు( Harish Rao ) పిలుపునిచ్చారు.
H3 Class=subheader-style19.ఎన్టీఆర్ బాటలో ప్రయాణం చేస్తా/h3p
హైదరాబాద్ కు ఎంత గౌరవం వచ్చిందో అంత గౌరవం ఖమ్మంకు ఇప్పించేలా చేశానని , ఎన్టీఆర్ బాటలో ప్రయాణం చేస్తానని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరావు వ్యాఖ్యానించారు.
H3 Class=subheader-style20.పవన్ కళ్యాణ్ కామెంట్స్/h3p """/" /
జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమావేశం అయ్యారు.
టిడిపి తో పొత్తు వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు జనసేనలో తావు లేదని అన్నారు.
న్యూయార్క్‌లోని వికాస్ ఖన్నా రెస్టారెంట్‌కు వీర్ దాస్ .. గర్వపడుతున్నానంటూ పోస్ట్