తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా ఇమేజ్ లేని నటులు కూడా ఇండస్ట్రీ లో రాణిస్తూ ఉంటారు అలాంటి వాళ్లలో ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు.అయితే ఇక్కడ కొందరు పరిచయాలతో ముందుకు వెళ్తు ఉంటారు కానీ నిజానికి ఇండస్ట్రీ లో ఉన్న నటులు కూడా వాళ్ళకున్న పరిచయాల ద్వారా కూడా ఇండస్ట్రీ లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ అవకాశాలు ఇప్పించడం వరకు పరిచయాలు ఉపయోగపడుతాయి కానీ తర్వాత మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంతే తప్ప మనకంటూ ఎవరు కూడా మంచి గుర్తింపు ని ఇవ్వరు.అవకాశం వరకే వేరే వాళ్ళు ఇస్తారు మిగితాది అంత మనమే చూసుకోవాలి…

అయితే ప్రభాస్ కాల్షీట్స్ చూసుకునే ప్రభాస్ శ్రీను( Prabhas Srinu ) ఇండస్ట్రీ లోకి రావడానికి ప్రభాస్ హెల్ప్ అయ్యాడు.కానీ ప్రభాస్ శ్రీను ఆయన చేసిన మంచి క్యారెక్టర్ వల్లనే ఆయనకి అవకాశాలు వచ్చాయి అంతే తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ లో పరిచయాలు ఉండటం వల్ల కాదు.పరిచయం ఒకటి లేదా రెండు అవకాశాలను మాత్రమే ఇప్పిస్తుంది కానీ మనం ప్రూవ్ చేసుకుంటూనే మనకు మంచి ఛాన్స్ లు వస్తాయి…

ఇక నర్రా శ్రీను( Narra Srinu ) కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పక్కనే ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ పరిచయం ద్వారా గబ్బర్ సింగ్ లో ఒక చిన్న అవకాశం వచ్చింది దాంట్లో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటున్నాడు…ఇలా ఎవరికైనా అవకాశం రావడం గొప్ప కాదు దాంట్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం గొప్ప అంటే ఇండస్ట్రీ కి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఇది తెలుసుకొని సినిమా ఇండస్ట్రీ కి వస్తె బెటర్…
.







