ఢిల్లీలో ఏపీ సీఎం జగన్.. సాయంత్రం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‎తో భేటీ

ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లారు.ఇందులో భాగంగా సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆయన భేటీకానున్నారు.

 Ap Cm Jagan Met Union Minister Nirmala Sitharaman In Delhi In The Evening-TeluguStop.com

ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల విడుదలపై సీఎం జగన్ చర్చించనున్నారు.

రేపు విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.తరువాత రేపు రాత్రి అమిత్ షాతో జగన్ సమావేశం కానున్నారు.

ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థికసాయంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు వంటి పలు అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube