రాజన్న సిరిసిల్ల జిల్లా:ఇటీవల జాతీయ స్థాయి లో ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు అందుకున్న ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ) దంపతులను స్థానిక పద్మశాలి సంఘ మహిళలు స్థానిక మార్కండేయ దేవాలయం లో వారిరువురినీ సన్మానించారు.
భవిష్యత్ లో మరెన్నో అవార్డులు, పదవులు పొందాలని వారు ఈ సందర్బంగా ఆకాంక్షించారు
.






