'ఓజి' : అప్పుడే రికార్డుల వేట షురూ.. ఏ సినిమా గ్లింప్స్ సెట్ చేయని రికార్డ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ నుండి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల నుండి పుట్టిన రోజు విషెష్ అందుకున్నారు.

 Pawan Kalyan Og Glimpse Record Creates, Director Sujeeth, Og Movie, Pawan Kalyan-TeluguStop.com

నెట్టింట కూడా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.అలాగే పవన్ సినిమాల నుండి బర్త్ డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.

Telugu Sujeeth, Og Glimpse, Og, Pawan Kalyan, Pawankalyan, Priyanka Mohan, Thama

మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఓజి( OG Movie ) నుండి కూడా ట్రీట్ వచ్చింది.‘ఓజి’ నుండి టీజర్ రిలీజ్ చేసారు.చెప్పినట్టుగానే మేకర్స్ ఈ టీజర్ ను 10.35 కు రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.ఇక ఈ టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూసారో నిరూపించారు.టీజర్ అప్పుడే రికార్డులను తిరగ రాస్తూ దూసుకు పోతుంది.
టీజర్ రిలీజ్ అయిన కొద్దీ గంటలోనే ఒక రికార్డ్ సెట్ చేసింది.ఈ గ్లింప్స్ ఇండియా వైడ్ గా ఫాస్టెస్ట్ ఎవరు రికార్డ్స్ నెలకొల్పింది.

ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ నుండి 5 లక్షల లైక్స్ వరకు కూడా ఇండియన్ సినిమా దగ్గర ఏ గ్లింప్స్ నమోదు చెయ్యలేదు.ఆ రికార్డ్ ఇప్పుడు పవన్ ఖాతాలో పడింది.

దీంతో పవన్ అప్డేట్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది.

Telugu Sujeeth, Og Glimpse, Og, Pawan Kalyan, Pawankalyan, Priyanka Mohan, Thama

టీజర్( OG Teaser ) ఇప్పటికే 522కే లైక్స్ అందుకుంది.అలాగే 3.4 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది.ముంబై గ్యాంగ్ స్టర్ గా పవన్ లుక్, స్టైల్ అంతా కూడా ఆకట్టుకోగా ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube