ఆ వ్యక్తిని పిచ్చిగా ప్రేమించడం వల్లే లైఫ్ నాశనమైంది.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆర్థికంగా స్థిరపడ్డ హీరోయిన్లు ఎలాంటి కష్టాలను అనుభవించరని అందరూ భావిస్తారు.అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం వేర్వేరు కారణాల వల్ల జీవితాలను నాశనం చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు.

 Heroine Kiran Love Break Up Story Details Here Goes Viral In Social Media , Leo-TeluguStop.com

ఒక వ్యక్తిని పిచ్చిగా ప్రేమించడం వల్ల లైఫ్ నాశనమైందని నార్త్ బ్యూటీ కిరణ్ వెల్లడించారు.అజిత్, కమల్, విక్రమ్( Ajith, Kamal, Vikram ) మరి కొందరు హీరోలకు జోడీగా నటించిన ఈ బ్యూటీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కిరణ్ ( Kiran )ప్రస్తుతం తాను లియో సినిమాలో( Leo ) నటిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.తాను ఒక వ్యక్తిని పిచ్చిగా ప్రేమించానని ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని కిరణ్ చెప్పుకొచ్చారు.

అయితే నా ప్రేమ ఫెయిల్ అయిందని ఆమె కామెంట్లు చేశారు.లవ్ ఫెయిల్ కావడంతో నా మనస్సు ముక్కలైందని కిరణ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Telugu Ajith, Kamal, Kiran, Tollywood, Vikram-Movie

లవ్ లో ఫెయిల్ కావడం వల్లే కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని ఆమె కామెంట్లు చేశారు.తాను వరుసగా సినిమాలలో నటించి ఉంటే ఈపాటికి మంచి స్థాయికి చేరుకునేదానినని కిరణ్ వెల్లడించారు.తప్పుడు నిర్ణయాల వల్ల నా కెరీర్ నాశనమైందని ఆమె పేర్కొన్నారు.ఇప్పుడు మళ్లీ నటించాలని కోరుకుంటున్నా ఎవరూ ఆఫర్లు ఇవ్వడం లేదని కిరణ్ కామెంట్లు చేశారు.

Telugu Ajith, Kamal, Kiran, Tollywood, Vikram-Movie

తాను కెరీర్ తొలినాళ్లలో ఐదు విజయవంతమైన సినిమాలలో నటించానని ఆమె చెప్పుకొచ్చారు.ఇప్పుడు కూడా నాకు సినిమా ఆఫర్లు రాకపోవడం బాధాకరమని కిరణ్ అన్నారు.కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి తాను సిద్ధమని కిరణ్ కామెంట్లు చేశారు.కిరణ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కిరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube