నిజామాబాద్ లో ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా అర్సపల్లిలో విషాదం నెలకొంది.ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

 Harassment In The Name Of Love In Nizamabad.. Student Commits Suicide-TeluguStop.com

ఇన్ స్టాగ్రామ్ ద్వారా బాలికను యువకుడు పరిచయం చేసుకున్నాడని తెలుస్తోంది.అయితే సదరు యువకుడు వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు విద్యార్థిని లేఖ రాసింది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విద్యార్థిని బలవన్మరణంతో అర్సపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube