ఒకే ఒక్క నిమిషం ముద్దు కోసం రూ.5 కోట్లు.. శ్రీలీలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో అతనేనా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో శ్రీలీల( Sreeleela ) హవా నడుస్తోంది.నెలకో సినిమా చొప్పున శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Bumper Offer To Heroine Sreeleela Details, Sreeleela, Sreeleela Kiss Scene, Sree-TeluguStop.com

ఒకవైపు యంగ్ హీరోలకు మరోవైపు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూ శ్రీలీల బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.శ్రీలీల పారితోషికం భారీ రేంజ్ లో ఉంది.

ఇతర భాషల్లో సైతం శ్రీలీలకు భారీ స్థాయిలో పాపులారిటీ ఉంది.పాన్ ఇండియా స్థాయిలో శ్రీలీల సత్తా చాటుతున్నారు.

అయితే తాజాగా ఒక యంగ్ హీరో తన సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా నటించాలని కోరారట.సినిమాలో ఒకే ఒక్క ముద్దు సీన్( Kiss Scene ) ఉంటుందని 5 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తానని ఆ యంగ్ హీరో చెప్పారట.

అయితే శ్రీలీల మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం అందుతోంది.రెమ్యునరేషన్ కంటే స్క్రిప్ట్ కే ప్రాధాన్యత ఇస్తానని శ్రీలీల చెప్పకనే చెప్పారని భోగట్టా.

Telugu Sreeleela, Sreeleela Craze, Sreeleela Scene, Young-Movie

శ్రీలీలకు కొత్త సినిమా ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నా డేట్లు కేటాయించడం విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు సైతం ఆమె నో చెబుతున్నారని తెలుస్తోంది.శ్రీలీల రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అటు గ్లామరస్ గా ఇటు అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూ శ్రీలీల సత్తా చాటుతున్నారు.శ్రీలీలకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

Telugu Sreeleela, Sreeleela Craze, Sreeleela Scene, Young-Movie

శ్రీలీల మనస్సు కూడా బంగారం అని తెలుస్తోంది.శ్రీలీల సెట్ లో అందరినీ గౌరవిస్తారని చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ప్రాధాన్యత ఇస్తారని సమాచారం అందుతోంది.డ్యాన్స్ లో కూడా అదుర్స్ అనిపిస్తున్న శ్రీలీల నెక్స్ట్ లెవెల్ కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.శ్రీలీల పారితోషికం( Sreeleela Remuneration ) ప్రస్తుతం 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube