Esha Rebba : జిమ్ములో బాగా కష్టపడుతున్న ఈషా రెబ్బా.. అవి పెంచి ఏం చేస్తావంటూ ట్రోల్స్?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈమధ్య ఒకరిని చూసి మరొకరు బాగా జిమ్ములలో జాయిన్ అయ్యి మంచి బాడీ ఫిజిక్ సొంతం చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు.ఇప్పటికే చాలామంది బుల్లితెర ఆర్టిస్టులు, చిన్నచిన్న హీరోయిన్స్ అంతా జిమ్ములలో బాగా కష్టపడుతున్నారు.

 Esha Rebba Is Struggling Hard In The Gym What Do They Do If They Are Trolls-TeluguStop.com

ఇదంతా దేనికోసము అంటే ఆఫర్ల కోసం అని చెప్పాలి.అయితే తాజాగా ఈషా రెబ్బా( Esha Rebba ) కూడా జిమ్ములో బాగా కష్టపడుతున్నట్లు కనిపించింది.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ప్రతి ఒక్కరికి పరిచయం అని చెప్పాలి.కేవలం తన అందంతో మాత్రమే సినిమా అవకాశాలు అందుకుంది.

డైరెక్టర్ ఇంద్రగంటి( Director Indraganti ) కంట్లో పడటంతో తనకు అంతకుముందు ఆ తర్వాత సినిమాలో అవకాశం ఇచ్చారు.ఆ తర్వాత అదృష్టం కొద్ది మరిన్ని సినిమాలలో నటించిన కూడా అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

కానీ ఇప్పుడు మాత్రం బాగానే అవకాశాలు అందుకుంటుంది.ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త గ్లామర్డోస్ ను పెంచుకుంది.హాట్ హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

పొట్టి పొట్టి బట్టలతో ఎద అందాల నుండి థైస్ అందాల వరకు బాగా లోతుగా అందాలను బయటపెడుతుంది.అప్పుడప్పుడు స్కిన్ కు అతుక్కుపోయే డ్రెస్సులు కూడా వేసి తన శరీర భాగాలను కనిపించే విధంగా వేసుకొని బాగా దిగజారిపోతుంది.ఇక ఈమె ఈ విధంగా తయారవడం వల్ల కొందరు ఈమెపై బాగా నెగటివ్ గా కామెంట్లు చేస్తూ ఉంటారు.కానీ తను అవకాశాల కోసం అలా చేస్తుందని తను ఎంకరేజ్ చేయండి అని తన అభిమానులు కోరుతూ ఉంటారు.

ఇక మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం జిమ్ములో కూడా జాయిన్ అయింది ఈ హాట్ బ్యూటీ.అక్కడ గంటలు తరబడి వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ఇక జిమ్ములో దిగిన ఫొటోస్ కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా తను జిమ్ లో దిగిన కొన్ని ఫొటోస్ పంచుకుంది.

అందులో షార్ట్ డ్రెస్ ధరించి తన అందాలు చూయించింది.పైగా బాగా వర్కౌట్లు చేయటంతో చెమటలు కూడా వచ్చినట్లు కనిపించాయి.ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవ్వగా.తన అభిమానులు ఆ ఫోటోలకు లైక్స్ కొడుతున్నారు.ఇక ట్రోలర్స్ కండలు పెంచి ఏం చేయాలనుకుంటున్నావు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు కొంతవరకు అవకాశాలు అందుకుంటోంది.

అంతేకాకుండా పలు వెబ్ సిరీస్( Web series ) లలో కూడా నటించగా అందులో మంచి సక్సెస్ లను అందుకుంటుంది.ఇక తమిళంలో కూడా ఇదివరకే ఓ సినిమాలో నటించగా.

మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా ఈ బ్యూటీ ఒక గుర్తింపు అందుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube