అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 4న మొదలైంది.ఆగస్టు 8 వరకు ఈ సెల్ లైవ్ లో ఉండనుంది.
ఈ సమయంలో రెడ్‌మీ, శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఎల్‌జీ వంటి అగ్ర బ్రాండ్‌ల నుంచి స్మార్ట్ టీవీల కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు.ఈ అమెజాన్ సేల్‌లో మీరు పొందగలిగే స్మార్ట్ టీవీలపై కొన్ని టాప్ డీల్‌లు ఇప్పుడు తెలుసుకుందాం.
• రెడ్‌మీ 80 cm( Redmi 80 cm ) (32 అంగుళాలు) HD రెడీ స్మార్ట్ LED ఫైర్ టీవీ: ఈ టీవీ HD రిజల్యూషన్‌తో ఆకట్టుకునే వీడియో క్వాలిటీ, డాల్బీ ఆడియో, DTS వర్చువల్ Xతో కూడిన 20 వాట్ స్పీకర్‌ను అందిస్తుంది.ఇందులో ఫైర్ టీవీ ఇన్-బిల్ట్ ఉంటది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, స్క్రీన్ మిర్రరింగ్, అలెక్సాతో వాయిస్ రిమోట్ వంటి మరిన్ని ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
• శామ్‌సంగ్ 138 cm ( Samsung 138 cm )(55 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ QLED TV: ఈ TV దాని 4K అల్ట్రా HD QLED ప్యానెల్, డాల్బీ ఆడియో మద్దతుతో 20 వాట్స్ స్పీకర్‌తో అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది.ఇది 4k క్వాంటం ప్రాసెసర్ లైట్‌తో కూడా నడుస్తుంది, ఫిల్మ్‌మేకర్ మోడ్, ఒక బిలియన్ రంగులు, డ్యూయల్ LED, మోషన్ ఎక్స్‌లరేటర్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందిస్తుంది.

• ఎల్‌జీ 80 సెం.మీ (32 అంగుళాలు) HD రెడీ స్మార్ట్ LED TV: ఈ టీవీ స్లిమ్ బెజెల్, స్టైలిష్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది.HDR డిస్‌ప్లే, స్మూత్ ఎక్స్‌పీరియన్స్ పనితీరు కోసం 50Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.
ఇది AI సౌండ్ సపోర్ట్‌తో 10 వాట్స్ స్పీకర్‌తో కూడా వస్తుంది.

• వన్‌ప్లస్ 80 cm (32 అంగుళాలు) Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ Android TV: ఈ టీవీ HD-రెడీ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే విజువల్ క్వాలిటీ అందిస్తుంది.ఇది డాల్బీ ఆడియోతో కూడిన 20 వాట్స్ స్పీకర్‌తో వస్తుంది.ఇది వన్‌ప్లస్ కనెక్ట్, గూగుల్ అసిస్టెంట్, ప్లే స్టోర్, క్రోమ్‌కాస్ట్, షేర్డ్ ఆల్బమ్‌ల వంటి వివిధ స్మార్ట్ ఫీచర్‌లకు యాక్సెస్‌ను ఆఫర్ చేస్తుంది.

• ఎల్‌జీ 108 cm (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV: ఈ టీవీ 4K అల్ట్రా HD LED డిస్‌ప్లే, స్మూత్ ఎక్స్‌పీరియన్స్ కోసం 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.ఇది AI సౌండ్ సపోర్ట్‌తో 20 వాట్స్ స్పీకర్‌తో వస్తుంది.ఇది గేమ్ ఆప్టిమైజర్, 5 Gen5 AI ప్రాసెసర్ 4K, అపరిమిత OTT యాప్ మద్దతును కూడా కలిగి ఉంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సందర్భంగా తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చిన అనేక స్మార్ట్ టీవీలలో ఇవి కొన్ని మాత్రమే.
కాబట్టి, మీరు కొత్త టీవీ కోసం చూస్తున్నట్లయితే, ఈ డిస్కౌంట్లన్నీ తప్పకుండా చెక్ చేయండి!
.






