Anasuya : నడిరోడ్డుపై చేతులెత్తి నాభి అందాలతో రెచ్చగొడుతున్న అనసూయ.. ఈ మాత్రం ఉంటే చాలంటున్న ఫ్యాన్స్?

అందానికే అసూయ( Anasuya) పుట్టించే అందం అనసూయది.వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది.

 Anasuya Raises Her Hands On The Road And Provokes With The Beauty Of Her Navel-TeluguStop.com

కాస్త ఆలస్యం చేసింది కానీ.ఇండస్ట్రీకి ఇటువంటి అందంతో ముందుగానే అడుగుపెడితే ఈపాటికి మంచి స్టార్ హీరోయిన్ కూడా అయ్యేది.

కానీ యాంకర్ గా అడుగు పెట్టాల్సి వచ్చింది.అయినప్పటికీ కూడా ఈమె ఒక క్రేజ్ అనేది సొంతం చేసుకుంది.

పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ బ్యూటీ ఎనర్జీ మాత్రం ఇంకా యాక్టివ్ గా ఉందని చెప్పవచ్చు.తను చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.

తన ఒంపు సొంపులతో అందరినీ తన వైపు మలుపుకుంది అనసూయ.తొలిసారిగా వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టింది అనసూయ.

ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టి అందాలను ఆరబోసి తన డాన్సులతో మతి పోగొట్టిందో అప్పటినుండి తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది ఈ బ్యూటీ.

జబర్దస్త్( Jabardast ) వేదికలో ఆమె చేసిన డాన్స్ లు మాత్రం వేర లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు.దాదాపు ఐదు ఆరు సంవత్సరాలకు పైగా జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన అనసూయకు బాగా కలిసి వచ్చింది.వెండితెరపై రీఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో పోషించి మంచి క్రేజీ సంపాదించుకుంది.

కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా అదరగొట్టేసింది.

పలు సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి మరింత సక్సెస్ అందుకుంది.అలా వెండితెరపై కూడా వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.ఏకంగా పాన్ ఇండియా మూవీ లలోనే అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ.

ఇక అప్పుడప్పుడు పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు కూడా అనసూయకు ఆహ్వానం ఉంటుంది.అలా బాగానే సంపాదించుకుంటూ పోతుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియా( Social media )లో మాత్రం ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.తన హాట్ హాట్ లుక్ లతో ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.ప్రతిరోజు ఏదో ఒక ఫోటో షేర్ చేయకుండా మాత్రం ఉండలేదు అనసూయ.కొడుకులు పెద్దవాళ్ళు అయితున్నా కూడా అనసూయ అందం మాత్రం తగ్గట్లేదు.ఎవరైనా ట్రోల్ చేస్తే అసలు ఊరుకోదు.

వెంటనే అదిరిపోయే కౌంటర్లతో మళ్లీ నోరు తెరవకుండా చేస్తుంది.ఇక తాజాగా రెండు ఫోటోలు పంచుకోగా అందులో విదేశాలలో నడిరోడ్డుపై కెమెరాకు ఫోజ్ ఇచ్చింది.

ఏకంగా పొట్టి నిక్కర్ ధరించి.పైన ఎద అందాలు కవర్ చేయడానికి ఒక చిన్న టాప్ ధరించింది.

ఇక చేతులు పైకి ఎత్తుతూ నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.ఇక ఆ ఫోటోలు చూసిన తన ఫ్యాన్స్.

ఈ మాత్రం అందం ఉంటే చాలు చెలరేగిపోతుంటాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube