ఈ ఫోటోలో బాలయ్య ఎత్తుకున్నది ఎవరినో తెలుసా.. ఆ నందమూరి హీరో ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ( Balakrishna ) మనస్సు వెన్న అని ఆయనతో పని చేసిన వాళ్లు చెబుతారనే సంగతి తెలిసిందే.బాలయ్య మారుతున్న కాలానికి అనుగుణంగా కథల ఎంపికలో మారడంతో పాటు వరుస విజయాలతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Balakrishna Tarakaratna Rare Photo Goes Viral In Social Media Details, Balakrish-TeluguStop.com

అయితే బాలయ్య వింటేజ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.బాలయ్య తన చేతులతో ఆ ఫోటోలో ఒక చిన్నపిల్లాడిని ఎత్తుకున్నారు.

నందమూరి హీరో( Nandamuri Hero ) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అటు పాజిటివ్ రోల్స్ తో ఇటు నెగిటివ్ రోల్స్ తో సక్సెస్ సాధించి గుండె సంబంధిత సమస్యల వల్ల కొన్ని నెలల క్రితం మరణించారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచిహీరోగా పేరు సంపాదించుకున్న నందమూరి తారకరత్న( Nandamuri Tarakaratna ) కెరీర్ పరంగా భారీ విజయాలను సొంతం చేసుకోకపోయినా అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకున్నారు.

బాలయ్య తారకరత్నను ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ ఫోటోను చూసిన బాలయ్య అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.బాలయ్య నవ్వు కల్మషం లేని నవ్వు అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఎంత ఎదిగినా బాలయ్య ఒదిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు.

సినిమా సినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతుండగా భగవంత్ కేసరి సినిమాకు( Bhagawant Kesari Movie ) 90 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు.బాలయ్య కెరీర్ పరంగా రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించి ఫ్యాన్స్ కు దగ్గరవుతారేమో చూడాలి.

బాలయ్య మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య కెరీర్ పరంగా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తుండటం గమనార్హం.బాలయ్యతో పని చేయడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube