ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఈనెల 14వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.కాగా లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు.
ట్రయల్ కోర్టు, హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.అయితే ఫిబ్రవరి 26న సీబీఐ కేసులో మార్చి 9న ఈడీ కేసులో సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.







