యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు.రైలు ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ట్వీట్ చేశారు.
ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టామన్నారు.
ప్రయాణికులను బస్సుల్లో తరలించామని వెల్లడించారు.