అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ముగ్గురికి గాయాలు

అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.లారీని తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది.

 Rtc Bus Overturned In Anakapally District.. 3 Injured-TeluguStop.com

కసింకోట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

అయితే ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.జంగారెడ్డిగూడెం నుంచి విశాఖకు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube