గ్రహాంతరవాసుల( Aliens ) గురించి సైంటిస్టులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు.వారిని గుర్తించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
అంతరిక్షంలో( Space ) వాళ్లు ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.గ్రహాంతర వాసులు ఉన్నారని చెప్పడానికి అనేక సాక్ష్యాలను ఇప్పటికే శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
గ్రహాంతరవాసులు ఉన్నారని ఖచ్చితంగా చెబుతున్నారు.కొంతమంది గ్రహాంతర వాసులను చూశామని అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు.

అయితే భూమిపై మనుషులు జీవిస్తున్నట్లుగానే.ఇతర గ్రహలపై కూడా గ్రహాంతర వాసులు జీవిస్తున్నారని చెబుతున్నారు.దానికి సంబంధించి శాస్త్రవేత్తలు కీలక సమాచారం తాజాగా సేకరించారు.యురేనస్ గ్రహం పరిణామంలో ఉంటే ఒక గ్రహంలో గ్రహాంతరవాసులు ఉన్నారని, అక్కడ వారు జీవిస్తున్నారని చెబుతున్నారు.
మన సౌరకుటుంబం అవతర ఈ గ్రహం ఉండొచ్చని అంటున్నారు.నాసా సైంటిస్టులు( NASA Scientists ) గ్రహాంతరవాసులు ఊర్ట్ క్లైడ్ అనే ప్రపంచం వెనుక దాగి ఉన్నారని, ఇది భూమికి, సూర్యుడికి మధ్య ఉందని అంచనా వేస్తున్నారు.2 వేల ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలో ఉందని అంటున్నారు.

ఊర్ట్ క్లైడ్ కు చేరుకోవాలంటే సుమారు 300 సంవత్సరాలు ప్రయాణించాల్సి ఉంటుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.ఉర్ట్ క్లౌడ్ లోని ఏ గ్రహన్ని ఇప్పటివరకు కనుక్కొలేదని, అక్కడ ఏలియన్స్ జీవించే అవకాశం 7 శాతం ఉందని అంటున్నారు.అక్కడ చాలా నక్షత్రాలు కూడా ఉన్నాయని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.
ఏలియన్స్ నివసిస్తున్న గ్రహాన్ని ప్లానెట్ అని పిలుస్తున్నారు.అక్కడ ఉష్ణోగ్రత 268.15 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని, అలాంటి ప్రాంతంలో మనుషులు బ్రతకలేరని అంటున్నారు.ఏలియన్స్ ఉండే గ్రహం కూడా సైంటిస్టులు వెతుకులాట మొదలుపెడుతున్నారు.
ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఏలియన్స్ ఉండే ఉర్ట్ క్లైడ్ ప్రాంతాన్ని కనుక్కొవడం కష్టమేనని నాసా సైంటిస్టులు చప్పుకొస్తున్నారు.







