ఓటిటి( OTT ) ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే సినిమాపై నియంత్రణ కోల్పోయింది.సెన్సార్ కత్తెర లేదు, విచ్చలవిడి శృంగార సన్నివేశాలు పెంచేశారు.
బూతు మాటలకు అడ్డు అదుపు లేదు.ఇటీవల ఓటిటి లో వచ్చే ఏ సినిమా అయినా దారుణమైన బూతులతోనే వస్తుంది.
అలా చేస్తేనే ప్రేక్షకులు చూస్తారు అనే భావన కూడా వచ్చింది.వీక్షకులు పెరుగుతున్న కొద్దీ ఆ తర్వాత కంటెంట్ పెరుగుతూ వెళ్తోంది ఇక లెస్ట్ అనే పదం అయితే మరి చిన్నది అయిపోయింది.
ఒకప్పుడు ముద్దు కూడా పెట్టాలంటే ఆ సన్నివేశానికి ఒప్పుకొని తమన్న ఇప్పుడు లస్ట్ స్టోరీస్( Lust stories ) లో నటిస్తూ ఏకంగా అన్ని హద్దులు చెరిపేసింది.అంతలా దిగజారి పోవాల్సి రావడానికి గల కారణం అవకాశాలు లేకపోవడం వయసు కూడా పెరిగిపోవడం.

మితిమీరిన శృంగార సన్నివేశాలు లేకపోతే జనాలు చూడరు అనుకుంటున్నారు ఇప్పటి ఓటీటి సినిమా మేకర్స్.ఒకరిని చూసి ఒకరు అలాగే తయారవుతున్నారు ఇక అన్ని ఓటిపి ప్లాట్ఫార్మ్స్ ఇలాగే ఉన్నాయి.జితేంద్ర( Jitendra ) కుమార్తె అయిన ఎక్త కపూర్( Ekta Kapoor ) తీసేవాన్ని అలాగే ఉన్నాయి ఆమె సొంత ఓటీపీ అయినా ఆల్ట్ బాలాజీ ఓపెన్ చేస్తే చాలు బూతు కంటెంట్ దర్శనం ఇస్తుంది.గంగు భాయ్ వంటి సినిమా తీసిన సంజయ్ లేదా బంసాని ఏ ఒక్క సీన్ కూడా హద్దు దాటి తీయలేదు సినిమా మొత్తం వేశ్యల చుట్టూ వేశ్య వాటికల చుట్టూ తిరుగుతుంది కానీ శృంగార సన్నివేశాలు లేకుండా ఎంతో క్లీన్ గా తీశారు ఒకవేళ కనుక ఏమైనా పెట్టి ఉంటే సెన్సార్ వారు ఒప్పుకునే వారు కూడా కాదు.

ఎవరైనా ఇలాంటి చిత్రాలపై కామెంట్ చేస్తే కథ డిమాండ్ చేసింది అంటూ సృజనాత్మకతతో కూడిన కళాత్మక చిత్రాలు అంటూ డైలాగులు చెప్తారు కానీ బూతు సన్నివేశాలు లేకుండా మొదట్లో సినిమాలు వచ్చేవా లేదంటే ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అని చెప్తున్నారు నాటి నుంచి సినిమాలు హిట్ కావడం లేదా మీ దగ్గర సమాధానం చెప్పే దమ్ము ఉందా సినిమా తీయడం ఓకే అయితే దాన్ని మార్కెట్ చేసుకోవడం మరొక ఎత్తు అయింది కాబట్టి అడ్డగోలుగా తీసి జనాలపైకి వదిలేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఓటిటి అన్నట్టుగా తయారయింది పరిస్థితి.







