ఈ నగరానికి ఏమైంది..? సినిమా రీ రిలిజ్ చేయడం అందుకోసమేనా..?

చిన్న సినిమాల్లో కొన్ని మాత్రం మంచి సినిమాలు గా పేరు సంపాదించుకుంటాయి అలాంటి వాటిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్( Mas Ka Das Vishwak Sen ) హీరోగా నటించిన ఈ నగరానికి ఏమైంది( Ee nagaraniki emaindi ) ఒకటి ఈ సినిమా యూత్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది.ఆల్ టైం సూపర్ క్లాసిక్ చిత్రంగా “ఈ సినిమా తెలుగు యువతకి ప్రత్యేకంగా బాగా కనెక్ట్ అయింది.

 Ee Nagaraniki Emaindi Is It Enough To Re-release The Movie, Ee Nagaraniki Emain-TeluguStop.com

దర్శకుడు తరుణ్ భాస్కర్ ( Tarun Bhaskar )అండ్ గ్యాంగ్ నుంచి వచ్చిన ఈ చిత్రం అయితే అప్పట్లో సరిగ్గా గుర్తింపు అందుకోకపోయినా తర్వాత మాత్రం మంచి ఫేమ్ సొంతం చేసుకొని ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉండే బ్యాచ్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యిపోయింది.

దీనితో ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా రీ రిలీజ్ ని మేకర్స్ జూన్ 29 న తీసుకొస్తున్నట్టుగా తెలిపారు.అయితే మొదట ఒక రోజే రిలీజ్ ప్లాన్ చేయగా ఈ ఒక్క రోజుకి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ అదిరిపోగా ఫ్యాన్స్ కి ఇపుడు ఓ గుడ్ న్యూస్ ని మేకర్స్ అందించారు.ఈ సినిమా రీ రిలీజ్ ని ఎక్స్ టెండ్ చేస్తూ జూలై 2వరకు కూడా థియేటర్స్ లో ఉంటుంది అని సూపర్ గుడ్ న్యూస్ అందించారు.

 Ee Nagaraniki Emaindi Is It Enough To Re-release The Movie, Ee Nagaraniki Emain-TeluguStop.com

దీనితో ఒక్క రోజులో ఏదొక పనితో మళ్ళీ మిస్ అవుతున్నాం అనుకునేవారికి మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇక ఈ చిత్రం వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తోనే విశ్వక్ సేన్ హీరోగా పరిచయం అయి ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు ఇప్పటికీ తను సోలో హీరోగా నటిస్తూ మంచి హిట్లు అందుకుంటున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube