జాతి వివక్ష చూపించినందకు ఆ కంపెనీకి రూ.210 కోట్లు ఫైన్

ప్రముఖ కాఫీ సంస్ధ స్టార్ బక్స్‌కు ( Star Bucks )షాక్ తగిలింది.వివక్ష చూపించి ఉద్యోగం నుంచి తీసివేసినందుకు ఏకంగా రూ.210 కోట్ల జరిమానా విధించారు.25.6 మిలియన్లను సదరు ఉద్యోగికి చెల్లించాల్సి వస్తుంది.ఈ మేరకు వెంటనే ఉద్యోగికి పరిహారం చెల్లించాల్సిందిగా ఫెడరల్ జ్యూరీ స్టార్‌బక్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.

 The Company Was Fined Rs 210 Crore For Racial Discrimination, The Company, Fined-TeluguStop.com

షానన్ ఫెడలర్ హక్కులు( Shannon Federer rights ), జాతి వివక్షను నిషేధించే న్యూజెర్సీ చట్టాలను స్టార్ బక్స్ ఉల్లంఘించిందని ఫెడరల్ జ్యూరీ తాజాగా తీర్పు వెలువరించింది.ఈ తీర్పుతో స్టార్ బక్స్‌కు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు.

Telugu Racial, Rs Crore, Company-Latest News - Telugu

షానన్ అనే మహిళ 13 సంవత్సరాల పాటు స్టార్ బక్స్ లో పనిచేసింది.రిటెన్‌హౌస్ స్క్వేర్‌లోని స్టార్ బక్స్ ఫిలడెల్పియా స్టోర్ లో రీజినల్ మేనేజర్ గా పనిచేస్తుంది.అయితే 2018లో స్టార్ బక్స్ కాఫీ షాపుకు ఇద్దరు నల్ల జాతియులు వచ్చారు.వారి పేర్లు నెల్సన్, డోంటే రాబిన్సన్( Nelson, Donte Robinson ) కాగా.

అందులో ఒకరు షాప్ వాష్ రూమ్ వాడుకోవచ్చా అని అడిగాడు.అయితే వాళ్లు షాపులో ఏమీ కొనుగోలు చేయకపోవడంతో వాష్ రూమ్ వాడుకునేందుకు అనుమతి ఇవ్వలేదు.

ఆ తర్వాత షాపు నుంచి బయటకు వెళ్లాలని వారిద్దరిని షాపు రీజినల్ మేనేజర్ కోరింది.

Telugu Racial, Rs Crore, Company-Latest News - Telugu

రీజినల్ మేనేజర్ చెప్పినా వారిద్దరూ బయటకు వెళ్లేందుకు నిరాకరించారు.దీంతో కాసేపు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.ఆ తర్వాత స్టార్ బక్స్ రీజినల్ మేనేజర్ పోలీసులకు( Regional Manager Police ) ఫిర్యాదు చేసింది.

పోలీసులు షాపు వద్దకు చేరుకుని వారికి బేడీలు వేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.అయితే కంపెనీ తీరుపై విమర్శలు రావడంతో అప్పట్లో రీజినల్ మేనేజర్‌ను ఉద్యోగం నుంచి తీసివేశారు.

దీంతో రీజినల్ మేనేజర్ శ్వేత జాతియురాలు కాగా.మేనేజర్ నల్లజాతియుడు కావడంతో ఉద్యోగం నుంచి తీసివేసినట్లు కోర్టును ఆశ్రయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube