అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..? అయితే ఈ మసాలాలు..!

మనిషి ఆరోగ్యంగా ఉండాలన్న, అనారోగ్యం పాడవకుండా ఉండాలన్నా కూడా తినే ఆహారమే అందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నామన్నది ముఖ్యం.

 Are You Suffering From High Cholesterol But These Spices , High Cholesterol ,-TeluguStop.com

ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకున్న కూడా అతిగా తింటే మాత్రం సమస్యలు తప్పవు.అందుకే ఏది తిన్నా కూడా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి.

అలాగే మసాలాలు ఎక్కువగా తింటే కూడా కొలెస్ట్రాల్ ( Cholesterol )పెరుగుతుందని, జీర్ణ సమస్యలు వస్తాయని, మసాలాలు తినడం గుండెకు అస్సలు మంచిది కాదని అంటుంటారు.కానీ కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు( Spices ) మాత్రం తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.

ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు.

Telugu Bacterial, Pressure, Cinnamon, Tips, Cholesterol-Telugu Health

అయితే కిచెన్ లో ఉండే మసాలాలు, పోపు దినుసులు, ఎన్నో ఇన్ఫెక్షన్లను వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.అలాగే కొన్ని మసాలా దినుసులు తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి.చెడు కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది.

కాబట్టి మధుమేహం ఉన్నవారికి బ్లడ్ లో గ్లూకోస్ స్థాయిలను కూడా దాల్చిన చెక్క( Cinnamon ) తగ్గిస్తుంది.దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిది.

మిరియాల్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.

Telugu Bacterial, Pressure, Cinnamon, Tips, Cholesterol-Telugu Health

ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియాల్( Anti bacterial ), ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.కరిగించి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి.ధనియాలు జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి.

కాబట్టి రెగ్యులర్ గా వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.అలాగే ధనియాలు తినడం వల్ల గుండె సమస్యలు, రక్తపోటు, షుగర్ లాంటి వాటిని అదుపులో ఉంచుకోవచ్చు.

వెల్లుల్లిపాయలు ఆరోగ్యంగా ఉండడంలో వెల్లుల్లి కూడా బాగా సాయం చేస్తాయి.అలాగే ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి కంట్రోల్ చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube