60 ఏళ్ల నటుడి తో రొమాన్స్ చేసిన కుర్ర హీరోయిన్...

సినిమా ఇండస్ట్రీ అంటే నటించే నటులు ఇక్కడ ఏది చెప్పిన చేయడానికి రెఢీ గా ఉండాలి అలా ఉంటేనే ఇక్కడ అవకాశాలు వస్తాయి అలాగే సక్సెస్ లు కూడా వస్తాయి…అల కాకుండా నాకు నచ్చినట్టు ఉంట అంటే ఇక్కడ ఎవరూ కూడా పట్టించుకోరు… యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి లిమిట్స్, బౌండరీస్ పెట్టుకోకూడదు.ఇక హీరోయిన్ల విషయానికొస్తే.

 The Boy Heroine Who Romanced The 60-year-old Actor , Sanyukta Menon , Nasser, S-TeluguStop.com

పలానా క్యారెక్టర్ చేయను.అలాంటి డ్రెస్సులెయ్యను.

ముద్దు సీన్లు, బోల్డ్ సీన్ల వంటి వాటికి దూరం అని కండీషన్స్ పెట్టకూడదు.మడి కట్టుకుని కూర్చోకూడదు అంటుంటారు.

 The Boy Heroine Who Romanced The 60-year-old Actor , Sanyukta Menon , Nasser, S-TeluguStop.com

సీనియర్ నటి రాధిక తన చెల్లెల్ని ఓ సినిమా షూటింగ్ అప్పుడు కమల్ హాసన్ ( Kamal Haasan )సన్నివేశంలో భాగంగా ముద్దు కోసం బలవంతం చేశారని.

యాక్టింగ్ అంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యే రావాలని అన్నారని చెప్పిన సంగతి తెలిసిందే.

‘భీమ్లా నాయక్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్( Sanyukta Menon ).అంతకుముందు 63 ఏళ్ల సీనియర్ నటుడు నాజర్‌తో( Nasser ).రచ్చ రంబోలా అనే రేంజ్‌లో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది.మలయాళీ మూవీ ‘ఎరిడా’ (Erida) – a tale of a goddess in love.

లో 26 సంవత్సరాల సంయుక్త అలాంటి సీన్స్ చేస్తే షాక్ అయిన ఆడియన్స్.

Telugu Anil Kapoor, Bollywood, Nasser, Sanyukta Menon, Sobhita, Boy Romanced-Mov

ఇప్పుడు 66 ఏళ్ల వయసున్న సీనియర్ బాలీవుడ్( Bollywood ) నటుడితో తెలుగు హీరోయిన్ లిప్ లాక్స్ చేయడం చూసి స్టన్ అయ్యారు.యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్.హాలీవుడ్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న పాపులర్ సిరీస్ ‘ ది నైట్ మేనేజర్’( The Night Manager ) ను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు.

అనిల్ కపూర్, శోభిత ధూళిపాల ముఖ్య పాత్రల్లో నటించారు.సుసనా బేర్ డైరెక్ట్ చేశారు.నాలుగు ఎపిసోడ్లతో కూడిన ఫస్ట్ సీజన్ ఫిబ్రవరి 17 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Telugu Anil Kapoor, Bollywood, Nasser, Sanyukta Menon, Sobhita, Boy Romanced-Mov

ఈ సిరీస్‌లో శోభిత( Sobhita ) కాస్త గ్లామర్ డోస్ పెంచింది.30 ఏళ్ల శోభిత.66 ఏళ్ల అనిల్ కపూర్‌తో ( Anil Kapoor )లిప్ లాక్ సీన్స్ చేసింది.అది చూసిన నెటిజ్లను.‘‘శోభితను కేవలం ముద్దు సన్నివేశాలు చేయడానికి, బికినీలో అందాలు ఆరబోయడానికే తీసుకున్నారా?.ఫస్ట్ సీజన్‌లో ఆమె క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్ కూడా లేదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకో హైలెట్ ఏంటంటే.

ఆదిత్య రాయ్ కపూర్‌తోనూ అమ్మడు బోల్డ్ సీన్స్ చేసింది.ఇలా సినిమాల్లో వచ్చిన అన్ని క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తేనే ఇంకా కొత్త ఛాన్స్ లు వస్తాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube