ప్రభాస్‌ చేసిన సాహసమే ఎన్టీఆర్ చేసేందుకు ఓకే చెప్పాడా?

ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం చేసిన సినిమాలు.చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది.

 After Prabhas Young Tiger Ntr Going To Do Film With Maruthi Details, Maruthi, Nt-TeluguStop.com

ఏమాత్రం డౌట్ లేకుండా ప్రభాస్ భారీ ఎత్తున సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే.అందులో ఒకటి మారుతి( Maruthi ) దర్శకత్వం లో రూపొందుతోంది.

మారుతి దర్శకత్వం లో సినిమా కు ప్రభాస్ ఎలా ఓకే చెప్పాడు అంటూ విమర్శలు చేసిన వారు చాలా మంది ఉన్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ను బ్యాన్ చేస్తాం అంటూ ప్రకటనలు చేశారు.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ చేసిన సాహసమే ఎన్టీఆర్( NTR ) కూడా చేసేందుకు సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా ను చేస్తున్న దర్శకుడు మారుతి ఇటీవల ఎన్టీఆర్‌ ను కలిసి కథ చెప్పాడట.

Telugu Chiranjeevi, Maruthi, Jr Ntr, Maruthi Ntr, Prabhas, Raja Deluxe-Movie

మారుతి చెప్పిన కథ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.2024 ద్వితీయార్థం లో డేట్లు ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఎన్టీఆర్ ను కూడా దర్శకుడు మారుతి అనూహ్యంగా ఒప్పించడం అందరికి షాకింగ్ గా ఉంది.ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.అభిమానులు ఈ విషయాన్ని నమ్మడానికి ఆసక్తి చూపడం లేదు.ముందు ముందు మారుతి ప్రాజెక్ట్‌ లు ఏంటో అనేది చూడాలి.

Telugu Chiranjeevi, Maruthi, Jr Ntr, Maruthi Ntr, Prabhas, Raja Deluxe-Movie

ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి తో ఒక సినిమా ను చేసేందుకు మారుతి రెడీ అయ్యాడు.ఆ మధ్య స్వయంగా చిరంజీవి మాట్లాడుతూ తప్పకుండా మారుతి తో సినిమా ను చేస్తాను అంటూ ప్రకటించాడు.అది ఎప్పుడు ఉంటుంది అనే విషయం లో క్లారిటీ లేదు.మారుతి మంచి స్క్రిప్ట్‌ తో వస్తే ఎంత పెద్ద హీరో అయినా సినిమా ను చేసేందుకు రెడీ అన్నట్లుగా ఉన్నారు.

మారుతి క్రేజ్ రాజా డీలక్స్ తో అనూహ్యంగా పెరిగింది.ప్రభాస్ కి హిట్ దక్కితే మారుతి చేతికి కూడా దొరక్క పోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube