ప్రభాస్‌ చేసిన సాహసమే ఎన్టీఆర్ చేసేందుకు ఓకే చెప్పాడా?

ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం చేసిన సినిమాలు.చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది.

ఏమాత్రం డౌట్ లేకుండా ప్రభాస్ భారీ ఎత్తున సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే.

అందులో ఒకటి మారుతి( Maruthi ) దర్శకత్వం లో రూపొందుతోంది.మారుతి దర్శకత్వం లో సినిమా కు ప్రభాస్ ఎలా ఓకే చెప్పాడు అంటూ విమర్శలు చేసిన వారు చాలా మంది ఉన్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ను బ్యాన్ చేస్తాం అంటూ ప్రకటనలు చేశారు.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ చేసిన సాహసమే ఎన్టీఆర్( NTR ) కూడా చేసేందుకు సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా ను చేస్తున్న దర్శకుడు మారుతి ఇటీవల ఎన్టీఆర్‌ ను కలిసి కథ చెప్పాడట.

"""/" / మారుతి చెప్పిన కథ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

2024 ద్వితీయార్థం లో డేట్లు ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి ఎన్టీఆర్ ను కూడా దర్శకుడు మారుతి అనూహ్యంగా ఒప్పించడం అందరికి షాకింగ్ గా ఉంది.

ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.అభిమానులు ఈ విషయాన్ని నమ్మడానికి ఆసక్తి చూపడం లేదు.

ముందు ముందు మారుతి ప్రాజెక్ట్‌ లు ఏంటో అనేది చూడాలి. """/" / ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి తో ఒక సినిమా ను చేసేందుకు మారుతి రెడీ అయ్యాడు.

ఆ మధ్య స్వయంగా చిరంజీవి మాట్లాడుతూ తప్పకుండా మారుతి తో సినిమా ను చేస్తాను అంటూ ప్రకటించాడు.

అది ఎప్పుడు ఉంటుంది అనే విషయం లో క్లారిటీ లేదు.మారుతి మంచి స్క్రిప్ట్‌ తో వస్తే ఎంత పెద్ద హీరో అయినా సినిమా ను చేసేందుకు రెడీ అన్నట్లుగా ఉన్నారు.

మారుతి క్రేజ్ రాజా డీలక్స్ తో అనూహ్యంగా పెరిగింది.ప్రభాస్ కి హిట్ దక్కితే మారుతి చేతికి కూడా దొరక్క పోవచ్చు.

పవన్ రాజకీయాలలో ఒక ఫుట్ బాల్..ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్!