జబర్ధస్ట్ కమెడియన్ హరి ఎర్రచందనం స్మగ్లర్ గా మారాడని తెలుస్తోంది.చిత్తూరు జిల్లాలో భారీ ఎర్ర చందనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే మొరంపల్లి వద్ద రూ.60 లక్షలు విలువ చేసే దుంగలను పోలీసుల పట్టుకున్నారు.ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దుంగల తరలింపు వెనుక కమెడియన్ హరి హస్తం ఉందని డీఎస్పీ తెలిపారు.ఈ నేపథ్యంలో హరి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.







