అదరగొట్టిన పోరీలు.. ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే ఫిదా అవుతారు

ఒకప్పుడు ఫేస్ బుక్ బాగా వినియోగించేవారు.కానీ టెక్నాలజీ ( Technology )పెరుగుతున్న కొద్ది అనేక యాప్స్ వస్తోన్నాయి.

 If You See This Instagram Story, You Will Be Disappointed, Netizen, Love, Viral-TeluguStop.com

కొత్త యాప్ లలో ఫీచర్లు ఎక్కువగా ఉంటుండటంతో వాటి బాట పడుతున్నారు యువత.ఏదైనా కొత్త యాప్ యూజర్ ఫ్రెండ్లీగా, ఎక్కువ ఫీచర్లు ఉంటే వినియోగిస్తున్నారు.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ యాప్ యువకులను బాగా ఆకర్షిస్తోంది.రీల్స్ చేసుకునే అవకాశం ఉండటంతో పాటు ఫొటోలను షేర్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో యువత ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోతుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరుగురు టీనేజర్లు డ్యాన్స్‌లతో అదరగొట్టారు.అద్బుతమైన స్టెపులతో ఇరగదీశారు.దినికి సంబంధించిన ఇన్‌స్టా రీల్ బాగా వైరల్ గా మారింది.ఈ వీడియోకు ఇప్పటివరకు 33 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయంటే మాములు విషయం కాదు.

డ్యాన్స్ ఆఫ్ టాలెంట్( Dance of Talent ) అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.ఈ వీడియోలో అమ్మాయిలు తన డ్యాన్స్ స్టెప్పులతో మైమరిపించారని చెప్పవచ్చు.

ఈ వీడియో అందరికీ తెగ నచ్చుతోంది.సినిమా తరహాలో డ్యాన్స్‌లలో విన్యాసాలు చేశారు.

ఈ డ్యాన్స్ వీడియో బాగా హైలెట్ అవుతోంది.

Telugu Love, Netizen, Stuns, Latest-Latest News - Telugu

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ బాగా పాపులర్ అవుతున్నాయి.యువతులు తమలోని టాలెంట్‌ను బయటపెడతున్నారు.పాటలు, డ్యాన్స్ లతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

తమ టాలెంట్ ద్వారా ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు.వినూత్నమైన ఐడియాలతో అనేక ప్రయెగాలు చేస్తున్నారు.

కొంతమంది టెక్నాలజీకి సంబంధించిన కంటెంట్ ఇస్తుండగా.మరికొంతమంది ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

మరికొంతమంది కరెంట్ అపైర్స్, జనరల్ నాలెడ్జ్ కంటెంట్ ఇస్తున్నారు.ఇలా యువత తమకు ఇష్టమైన అంశాన్ని ఎంచుకుని యూజర్లకు తమకు తెలిసినది చెబుతున్నారు.

ఇలా సోషల్ మీడియాలో కొద్దిరోజుల్లోనే పాపులర్ అవుతున్నారు.యూట్యూబ్ షార్ట్ వీడియోలు వచ్చినా.

, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కు బాగా ఆదరణ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube