ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక మరియు గురువులకు సన్మాన మహోత్సవం...

ఖమ్మం లోని SR కన్వెన్షన్ హాల్ నందు APSWR కల్లూరు పాఠశాల 1995-96, 1996-97, 1997-98 సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ప్రముఖ వైద్యులు, పొంగులేటి శ్రీనన్న మధిర నియోజకవర్గ ఇన్చార్జి డా.

 A Grand Gathering Of Alumni And A Grand Celebration To Honor Teachers In Khammam-TeluguStop.com

కోట రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ కలయిక లో వారికి విద్యాబోధన లు నేర్పిన గురువులకు ఘన సన్మానం చేశారు.

ఈరోజు విద్యార్థులు అందరూ ఈ స్థాయిలో ఉన్నారు అంటే దానికి కారణం విద్యాబోధన లు నేర్పిన ఈ గురువులే అని వారికి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం అని డా.

కోట రాంబాబు అన్నారు.వారు విద్యాబోధన లు నేర్పిన విద్యార్థులు అందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని వారు ఇంకా వారి రంగాల్లో అభివృద్ధి చెందాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube