మామూలుగా కొందరికి పుట్టే పిల్లల వల్ల జాతకాలు మారుతూ ఉంటాయి.పిల్లలు పుట్టగానే వారి కష్టాలు అన్ని తొలగిపోతూ ఉంటాయి.
ఇలా పిల్లలు పుట్టిన వాళ్లకు చాలా వరకు మంచే జరుగుతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు.అయితే త్వరలో ఉపాసన, చరణ్ కూడా తల్లిదండ్రులు అవుతున్న సంగతి తెలిసిందే.
బిడ్డ పుట్టాక వీరి తలరాతలు కూడా మారిపోతాయని ముఖ్యంగా వారికి బాగా కలిసి వస్తుందని తెలిసింది.మరి బిడ్డ పుట్టాక వారి జాతకంలో ఏం జరుగుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమించి పెళ్లి చేసుకున్న చరణ్, ఉపాసన లు పదేళ్ల వరకు పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేశారు.అలా పెళ్లయిన పదేళ్లకు పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నారు.దీంతో ఉపాసన( Upasana ) గర్భం దాల్చింది.ఇక ప్రస్తుతం ఉపాసనకు ఎనిమిదవ నెల.ఎప్పుడైతే రామ్ చరణ్( Ram Charan ) పెళ్లి చేసుకున్నాడో అప్పటినుంచి చాలామంది అభిమానులు రామ్ చరణ్ వారసుడు కోసం బాగా ఎదురు చూశారు.

అలా పదేళ్లలో ఉపాసన, రామ్ చరణ్ కు పిల్లల గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.అంతేకాకుండా కొన్ని విమర్శలు కూడా అందుకున్నారు.కానీ మొత్తానికి ఉపాసన గర్భం( Upasana Pregnant ) దాల్చడంతో మెగా అభిమానులు సంతోషంలో ఉప్పొంగిపోయారు.
ఇక మెగా వారసుడు వస్తున్నాడు అంటూ తెగ సంబరి పడిపోతున్నారు.ఇక నెలలు నిండకముందే రాబోయే బిడ్డ కోసం తెగ ఎదురుచూస్తున్నారు.

ఇక ఉపాసన కూడా గర్భం దాల్చినప్పటి నుంచి ఆరవ నెల వరకు ప్రెగ్నెన్సీ జర్నీని బాగా ఎంజాయ్ చేసింది.తను కోరుకున్న వెకేషన్ కి కూడా రామ్ చరణ్ తిప్పాడు.తనుకు అన్ని విధాలుగా తోడుగా ఉండి సంతోష పెడుతున్నాడు.ఎక్కడికైనా తీసుకెళ్లాలి అంటే చెయ్యి పట్టుకొని మరి ఫుల్ సెక్యూరిటీతో తీసుకెళ్తున్నాడు.అలా ఉపాసనపై, పుట్టబోయే బిడ్డ పై చాలా కేరింగ్ చూపిస్తున్నాడు చరణ్.

అయితే ఇదంతా పక్కన పెడితే.తాజాగా వీరికి పుట్టబోయే బిడ్డ జాతకం గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.
ఈ జంటకు పాప పుట్టిన, బాబు పుట్టిన బాగా కలిసి వస్తుంది అని తెలిసింది.పాప పుడితే మెగా ఫ్యామిలీ మొత్తానికి బాగా కలిసి రావటమే కాకుండా మరింత ధనవంతులుగా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందట.
ఇక బాబు పుడితే రామ్ చరణ్ కి ఎక్కువ లాభాలు కలుగుతాయని.అంతేకాకుండా తండ్రి తాత కంటే ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవుతాడు అని తెలిసింది.
మొత్తానికి ఈ జంటకు ఎవరు పుట్టిన కూడా జాతకాల పరంగా వాళ్లకు బాగా కలిసి వస్తుందని అర్థం అవుతుంది.ఇక రీసెంట్గా ఉపాసన వరుణ్ తేజ్, లావణ్య ల ఎంగేజ్మెంట్ వేడుకలో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో రామ్ చరణ్ తనపై చూపించిన శ్రద్ధ మాత్రం మరోసారి అందర్నీ ఫిదా చేసింది.







