నిజామాబాద్ ఊరూరా చెరువుల పండుగలో తప్పిన ముప్పు..!

నిజామాబాద్ జిల్లాలో పురనిపేట గ్రామంలో నిర్వహించిన ఊరూరా చెరువుల పండుగలో పెను ప్రమాదం తప్పింది.కార్యక్రమంలో భాగంగా చెరువు గట్టున మంత్రి ప్రశాంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు చేశారు.

 Nizamabad Uroora Ponds Festival Missed Threat..!-TeluguStop.com

అయితే ఉత్సవాల్లో భాగంగా పేల్చిన టపాసులలో నిప్పు రవ్వలు రాజుకోవడంతో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.దీంతో సభ వద్ద ఏర్పాటు చేసిన టెంట్ పై పడటంతో కాలిపోయింది.

వెంటనే అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube