Saitej Niharika: ఇప్పుడు ఇక్కడికి.. త్వరలో అక్కడికి.. నిహారికకు కొత్త లైఫ్ ఇవ్వనున్న సాయిధరమ్ తేజ్?

గత కొన్ని రోజుల నుండి నాగబాబు ముద్దుల కూతురు నిహారిక( Niharika ) వ్యక్తిగతంగా బాగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.నిజానికి పెళ్లయినప్పటి నుంచి నిహారికలో చాలా మార్పులు వచ్చాయి.

 Now Here Soon There Saidharam Tej Who Will Give A New Life To Niharika-TeluguStop.com

అంతేకాకుండా పలు వ్యవహారాలలో కూడా వార్తల్లో నిలిచి ఆ సమయంలో మెగా వారి పరువు కూడా తీసింది.అయినప్పటికీ మెగా కుటుంబం తనను మాత్రం ఛీదరించకుండా దగ్గరికి తీసుకుంటూనే ఉన్నారు.

ఇక ఈమె 2020లో చైతన్య జొన్నలగడ్డను( Chaitanya Jonnalagadda ) కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.అయితే అప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఉన్న ఈమెకు హీరోయిన్ గా అస్సలు కలిసి రాలేదు.

అంతేకాకుండా బుల్లితెరపై కూడా పలు షోలల్లో వ్యాఖ్యాతగా చేసింది.అయినా కూడా ఈమెకు అంతగా కలిసి రాలేదు.దీంతో చాలామంది మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ కూడా ఈమెకు సినిమాలలో గుర్తింపు లేకుండా పోయింది అని అనుకున్నారు.

అయితే పెళ్లి తర్వాత మరోసారి ఇండస్ట్రీలో అడిగి పెట్టింది.

నిర్మాతగా బాధ్యతలు చేపట్టడంతో బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి.నటిగా కాకుండా నిర్మాతగా కొంతవరకు సంపాదించుకుంటూ పోతుందని అర్థమైంది.

అలా పెళ్లి తర్వాత బాగానే కలిసి వచ్చిందని చాలామంది అనుకున్నారు.అయితే అప్పటివరకు ట్రెడిషనల్ డ్రెస్సులతో పక్కింటి అమ్మాయిలాగా కనిపించిన నిహారిక పెళ్లి తర్వాత బాగా గ్లామర్ ను పరిచయం చేసింది.

Telugu Chaitanya, Web, Nagababu, Niharika, Niharikasai, Saidharam Tej-Movie

భర్త నుండి ఫ్రీడమ్ ఎక్కువగా దొరకటంతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది.గతంలో పబ్ కేసులో కూడా ఇరికింది.అంతేకాకుండా జిమ్ము ట్రైనర్ తో కూడా కాస్త క్లోజ్ గా ఉండటంతో ఆ సమయంలో కూడా బాగా విమర్శలు ఎదుర్కొంది.అయినప్పటికీ కూడా తన అత్తింటి వాళ్ళు తనని దగ్గరికి తీసుకుంటూనే వచ్చారు.

అయితే గత కొన్ని రోజుల నుండి తన భర్తతో తన వ్యవహారం చెడిందని జోరుగా వార్తలైతే వస్తున్నాయి.

Telugu Chaitanya, Web, Nagababu, Niharika, Niharikasai, Saidharam Tej-Movie

కారణం వారిద్దరు సోషల్ మీడియాలలో అన్ ఫాలో కావటం, పెళ్లి ఫోటోలు డిలీట్ చేయటంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న అనుమానాలు నిజమయ్యాయి.ఇక ఎప్పుడు భర్తతో దిగి ఫోటోలను పంచుకున్న నిహారిక కూడా కొన్ని రోజుల నుండి తన ఫోటోలు మాత్రమే పంచుకోవడంతో అనుమానాలు మరింత నిజమయ్యాయి.ఎప్పుడు వివాదాలను తట్టి లేపే నాగబాబు కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నాడు.

Telugu Chaitanya, Web, Nagababu, Niharika, Niharikasai, Saidharam Tej-Movie

అయితే ఆమధ్య నాగబాబు తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో( Saidharam Tej ) నిహారికకు పెళ్లి చేయాలని అనుకున్నాడని వార్తలు వచ్చాయి.అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ మధ్య.నిహారిక సాయి ధరమ్ తేజ్ తో క్లోజ్ గా ఉండడం దాని బట్టి చూస్తే అది నిజమే అని తెలుస్తుంది.అయితే అసలు విషయం ఏంటంటే.నిహారిక రీసెంట్గా డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో చేయగా.ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బాగా బిజీగా పాల్గొంటుంది.అయితే ఈ సీరిస్ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని దశపల్ల హోటల్ గ్రాండ్ లో మే 16న జరగనుంది.

అయితే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా తన బావ సాయి ధరమ్ తేజ్ రాబోతున్నాడని తెలిసింది.దీంతో ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సాయి ధరంతేజ్ ఇప్పుడు నిహారిక కు చాలా దగ్గరలో ఉన్నాడు అని.ఇప్పుడు సినిమా ఈవెంట్లకు.త్వరలో నిహారికతో పెళ్లి పీటల వరకు వెళ్లి తనకు కొత్త లైఫ్ ఇవ్వడంలో సందేహం లేదు అని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube