వైసీపీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్

వైసీపీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు ఇంటిపై రాజకీయం చేస్తున్నారన్నారు.

 Tdp Leader Buddha Venkanna Fires On Ycp-TeluguStop.com

కరకట్టపై ఉన్న ఇంటిలో చంద్రబాబు అద్దెకు ఉంటున్నారని తెలిపారు.

చంద్రబాబు అద్దెకు ఉన్న ఇల్లు లింగమనేనిదని బుద్దా వెంకన్న వెల్లడించారు.

ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి బయటపడటం అసాధ్యమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube