వైసీపీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్
TeluguStop.com
వైసీపీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు ఇంటిపై రాజకీయం చేస్తున్నారన్నారు.
కరకట్టపై ఉన్న ఇంటిలో చంద్రబాబు అద్దెకు ఉంటున్నారని తెలిపారు.చంద్రబాబు అద్దెకు ఉన్న ఇల్లు లింగమనేనిదని బుద్దా వెంకన్న వెల్లడించారు.
ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి బయటపడటం అసాధ్యమని తెలిపారు.
సౌతాఫ్రికాలో దిగ్భ్రాంతికర ఘటన.. ప్రపంచంలోనే తొలి గే ఇమామ్ దారుణ హత్య..