టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఎంఎస్జే కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.కేసులో నిందితులుగా ఉన్న రేణుక, రాజేశ్వర్ నాయక్, డాక్యా నాయక్, గోపాల్ నాయక్, షమీమ్ ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొంది.
ఈ మేరకు ఐదుగురు నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.దీంతో నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.







