సమ్మర్లో ఖాళీగా ఉండకుండా ఈ సింపుల్ కోర్సు చేసేయండి, రూ.10 లక్షలకు పైగా ప్యాకేజీతో ఉద్యోగాన్ని పట్టేయండి!

జాబ్ మార్కెట్‌లో రోజురోజుకీ అనేక మార్పులు సంభవిస్తున్నాయి.ఇప్పుడు ఉద్యోగాలు( Jobs ) డిగ్రీ తదితర అంశాల్లో అనుభవం ఆధారంగా మాత్రమే కాకుండా ఉద్యోగ ఇంటర్వ్యూలో( Interview ) అభ్యర్థి వివిధ అంశాల్లో కలిగిన నైపుణ్యాన్ని ఎక్కువగా పరీక్షించడం అనేది జరుగుతుంది.

 Learn This Simple Course Than Easily You Can Get Jobs With More Than 10 Lakhs Pa-TeluguStop.com

దీనికోసం స్వల్పకాలిక కోర్సులు, నైపుణ్యం ఆధారిత ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ రోజుల్లో ప్రతీ వ్యాపారం, ఆఫీస్ లోనూ అంతా కంప్యూటరీకరణ అనేది జరిగింది.

ఇక్కడ ప్రతీ విషయాన్ని, ముఖ్యమైన డేటాను డిజిటల్ రూపంలోనే భద్రపరుస్తున్నారు.తద్వారా ఆ డేటాను అనాలసిస్ చేయడం అనేది చాలా తేలిక.

Telugu Analyst, Career Tips, Job Courses, Latest, Excel, Courses, Top Courses-Jo

దాదాపు అన్ని కంపెనీల్లో డేటాను సేవ్ చేయడానికి MS Excelనే వాడుతున్నారు.టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు కూడా ఈ సాఫ్ట్ వేర్ ను చాలా సులువుగా, ఈజీ చిట్కాలతో నేర్చుకోవచ్చు.అందుకే మార్కెట్లో దానికి సంబందించిన అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఈ కోర్సు చదవడం ద్వారా, మీరు ఈ క్రింది రంగాల్లో కెరీర్ స్టార్ట్ చేయవచ్చు.అంతేకాకుండా లక్షల ప్యాకేజీ సొంతం చేసుకొనే వీలుంది.మీరు మీ సమయం, బడ్జెట్ మరియు అవసరాన్ని బట్టి షార్ట్ టర్మ్ కోర్సులు/లాంగ్ టర్మ్ ఎక్సెల్ కోర్సులు చేయవచ్చు.

మీకు ఓపిక ఉంటే యూట్యూబ్ ద్వారా కూడా మీరు ఫ్రీగా ఎక్సెల్ కోర్సులు చేయవచ్చు.

Telugu Analyst, Career Tips, Job Courses, Latest, Excel, Courses, Top Courses-Jo

ఉదాహరణకు చూసుకునే డేటా అనలిస్ట్( Data Analyst ) ఉద్యోగానికి సంవత్సరానికి గాను రూ.5 లక్షలు పేకేజీ ఉంటుంది.అదేవిధంగా ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఒక్క సంవత్సరానికి రూ.6.5 లక్షలు, ఆపరేషన్స్ అనలిస్ట్స్ రూ.5 లక్షలు, బిజినెస్ అనలిస్ట్స్ రూ.7 లక్షలు, MIS అనలిస్ట్స్ రూ.4 లక్షలు, ప్రాజెక్ట్ మేనేజర్స్ రూ.12 లక్షలు వరకు, ఆపరేషన్ మేనేజర్స్ రూ.8 లక్షలు వరకు సంపాదించవచ్చు.అంతేకాకుండా బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్స్ రూ.8 లక్షలు, అకౌంట్ మేనేజర్స్ రూ.8 లక్షలు, సేల్స్ మేనేజర్స్ రూ.6 లక్షలు వరకు జీతభత్యాలను సంపాదించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube