ప్రతిరోజు ఈ గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు..

ప్రస్తుతం సమాజంలో చాలామంది ప్రజలు ఆరోగ్యం పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కొంతమంది మాత్రం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.

 Health Benefits Of Eating Dry Nuts Daily Deails, Health Benefits ,eating Dry Nut-TeluguStop.com

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఇప్పటికైనా ప్రతి రోజు డ్రై నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.అవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

నట్స్ లో విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి మెదడు పని తీరును మెరుగ్గా చేస్తాయి.

ప్రతిరోజు వీటిని తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.ఇలా ప్రతిరోజు వాల్ నట్స్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

వీటిలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది.

వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంతో పాటుగా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.గట్ మైక్రోబయోటాపై ప్రభావం కారణంగా వాల్ నట్స్ హృదయనాళ ప్రయోజనాలను కలిగించడానికి సహాయపడతాయి.

ఇందులో పాలీఫెనాల్స్, విటమిన్ ఇ, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.వీటిని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.ఎందుకంటే ఇవి ఒత్తిడిని తగ్గించి మెదడుకు మేలు చేస్తాయి.వాల్ నట్స్ బరువును తగ్గించడం లో కూడా సహాయపడతాయి.

Telugu Brain, Dry Nuts, Fiber, Benefits, Tips, Heart, Nuts, Proteins, Walnuts-Te

వాల్ నట్స్ ను తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్ధి ఆగిపోతుంది.అలాగే ఈ వాల్ నట్స్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గి డయాబెటీస్ అదుపులో ఉంటుంది.అలాగే టైప్ 2 డయాబెటీస్ తో సంబంధం ఉన్న ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.100 గ్రాముల వాల్ నట్స్ లో 15 గ్రాముల ప్రోటీన్ శాతం లభిస్తుంది.వీటిలో లో కూడా ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లం ఉంటుంది.వాల్ నట్స్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.వాల్ నట్స్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube