మే నెల 14న మాతృ దినోత్సవం( mother’s day ) సందర్భంగా మనలో చాలామంది తమకు ఇష్టమైన అమ్మకి అపురూపమైన కానుకను అందజేయాలని అనుకుంటూ వుంటారు.అయితే ఇపుడు అలాంటి బహుమతులకోసం ఎక్కడెక్కడికో వెల్లసిన అవసరం లేదు.
ఇపుడు మీకు అమెజాన్ ( Amazon )అదిరిపోయే ఆఫర్లను అందజేస్తోంది.దాంతో మీరు మీ ఇంట్లోనుండే అద్భుతమైన బహుమతులను అమ్మకోసం కొనుగోలు చేయొచ్చు.
ఆ రోజును మీ అమ్మకు ఓ మరిచిపోలేని రోజుగా మార్చేయండి మరి.

అందుకోసం అమెజాన్ సేల్ 2023 మీకు బాగా పనికివస్తుంది.మదర్స్ డే సందర్భంగా నెక్లెస్ లు, లాకెట్లపై దాదాపు 85శాతం వరకూ ఆఫర్లను అమెజాన్ ప్రకటించడం విశేషం.వాటిల్లో బెస్ట్ ఎంపిక చేసుకొని, మదర్స్ డే రోజు మీ ప్రేమను అమ్మకు ప్రజెంట్ చేయొచ్చు.
ఈ క్రమంలో అమెజాన్ “క్లారా 925 స్టెర్లింగ్ సిల్వర్ పెండెంట్ సెట్”( Clara 925 Sterling Silver Pendant Set ) ఇపుడు మీకు 49% డిస్కౌంట్ తో లభిస్తోంది.ఈ అందమైన సిల్వర్ పెండెంట్ సెట్ ని మదర్స్ డే సందర్భంగా దీన్ని బహుమతిగా ఇస్తే అమ్మ ముఖంలో చిరునవ్వు చిందడం ఖాయం.

అంతేకాకుండా “జెనెమె పెండెంట్ సెట్”( Jeneme Pendant Set ) ఇపుడు మీకు 86% డిస్కౌంట్ తో అందుబాటులో వుంది.జెనెమె లాకెట్టు సెట్‌లో చెవిపోగులు, పెండెంట్ల మీద అమెరికన్ వజ్రాలు పొదిగి ఉండడం గమనార్హం.మదర్స్ డే రోజున అమ్మకు గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుంది.ఇంకా లాకెట్టు సెట్ ధర కేవలం రూ.279 మాత్రమే.ఈ లిస్టులో చెప్పుకోతగ్గది “యూ బెల్లా పెండెంట్ సెట్” మీకు 84% డిస్కౌంట్ తో లభిస్తోంది.ఈ లాకెట్ సెట్ ధర అమెజాన్ లో రూ.245 మాత్రమే.అంతేకాకుండా “కృష్ణా పెరల్స్ పెండెంట్ సెట్” 50% డిస్కౌంట్ తో ధర రూ.7,998గా ఉంది.అదేవిధంగా “ఆర్నేట్ జ్యువెల్స్ పెండెంట్ సెట్” 55% డిస్కౌంట్ తో అమెజాన్ లో రూ.5,195గా ఉంది.కాబట్టి ఆలోచించినా ఆశాభంగం కనుక వెంటనే ట్రై చేయండి.







