శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ..!!

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ గురైంది.ఈ క్రమంలో ఆయన చేసిన రాజీనామాను ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది.

 Rejection Of Sharad Pawar's Resignation..!!-TeluguStop.com

దీంతో మరి కొన్ని రోజులపాటు శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ అధినేతగా కొనసాగనున్నారు.కాగా మూడు రోజుల క్రితం అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అయితే ఎన్సీపీ కమిటీ తిరస్కరణపై శరద్ పవార్ ఇంకా స్పందించలేదని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube