శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ..!!

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ గురైంది.ఈ క్రమంలో ఆయన చేసిన రాజీనామాను ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది.

దీంతో మరి కొన్ని రోజులపాటు శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ అధినేతగా కొనసాగనున్నారు.

కాగా మూడు రోజుల క్రితం అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అయితే ఎన్సీపీ కమిటీ తిరస్కరణపై శరద్ పవార్ ఇంకా స్పందించలేదని సమాచారం.