చెన్నైలో సినీ నటుడు విక్రమ్ కు ప్రమాదం జరిగింది.తంగలాన్ అనే చిత్రం షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో విక్రమ్ కు తీవ్రగాయాలు అయ్యాయని సమాచారం.దీంతో ఆయనను చిత్ర యూనిట్ హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.
కాగా ఈ ప్రమాదంలో విక్రమ్ పక్కటెముక విరిగిందని, ఇందుకు ఆపరేషన్ అవసరమని వైద్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది.







