వివేకానంద కేసు కచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అరెస్ట్ లు జరుగుతాయి - మాజీ మంత్రి పుల్లారావు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట: మాజీ మంత్రి పుల్లారావు కామెంట్స్.జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్తున్నానని తన కాపురం అక్కడే పెడుతున్నానని రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారు.

 Former Minister Pullarao Comments On Ys Viveka Case, Former Minister Pullarao ,-TeluguStop.com

మైసూర్ నుంచి వచ్చిన స్వామీజీ చెప్తే తన కాపురం విశాఖపట్నం మారుస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి.జగన్మోహన్ రెడ్డికి పులివెందుల కడప వెళ్లే ధైర్యం లేక విశాఖపట్నం అంటున్నాడు.

వివేకానంద కేసు కచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అరెస్ట్ లు జరుగుతాయి.ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక విజన్ , భవిష్యత్తు మీద దార్శనికత ఉన్న చంద్రబాబు వల్లే అయ్యిద్దని ప్రజలు నమ్ముతున్నారు.

ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube